Sunday, April 17, 2016

ముఖ కవళికలు చూపించగలిగే మానవరూప రోబోట్....ఫోటోలు మరియూ వీడియో

జియా జియా అనే మానవరూప రోబోట్ ను రోబోట్ దేవతగా పిలుస్తున్నారు. చైనా దేశాంలోని University of Science and Technology of China కు చెందిన Chen Xiaoping మరియు అతని సహచరులు ఈ రోబోట్ ను ప్రొగ్రాం చేసి ఆవిష్కరించేరు. ఈ రోబోట్ చూడటానికి మనిషిలాగా ఉండటమే కాకుండా, ముఖ కవళికలు చూపిస్తోంది. అందుకే ఈ రోబోట్ ను అత్యంత ఆధునిక రోబోట్ గా ప్రకటించేరు.







No comments:

Post a Comment