Tuesday, April 12, 2016

మానవరూప గాడ్జిల్లా!!!...ఫోటోలు మరియు వీడియో

పసిఫిక్ మహా సముద్రంలో కనబడిన ఈ సరీసృపాల జంతువు, చూడటానికి గాడ్జిల్లాలా ఉండటం మరియు మానవరూప శైలిలో ఈదుతూ పైకి వెళ్ళటం ఈ వీడియో తీసిన చిత్రకారుడు Steve Winkworth ని, ఈ వీడియోను చూసిన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మీరు కూడ ఈ వీడియోను చూసి మీ అభిప్రాయం తెలుపండి.



వీడియో

1 comment:


  1. తోకను నటునిటు జేయుచు
    ఓ కను చుట్టుత జిలేబి ఓరగ జూచెన్ !
    హా! కను గొనిరిట గాడ్జిల !
    మీకోసము తెచ్చె సత్య మిచ్చట వేగన్ !

    ReplyDelete