Sunday, March 20, 2016

చివరి గౌరవం: ఒక ఏనుగు అంత్యక్రియలు...ఫోటోలు

శ్రీలంక దేశంలో, ఒక బౌద్ద ఆలయంలో సేవలు అందిస్తున్న 23 సంవత్సరాల వయసున్న ఏనుగు హేమంత్ 6 నెలలుగా ఆనారోగ్యంతో బాధపడి చనిపోయింది. అక్కడి ప్రజలు ఆ ఏనుగును ఎంత ప్రేమతో చూసేరో ఈ టపాలో మీరు చూడబోయే ఫోటోల మూలం తెలుసుకోవచ్చు. మామూలుగా ఏనుగులు 60-70 ఏళ్ళు బ్రతుకుతాయి. అతి చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకున్న ఆ యువ ఏనుగుకు అక్కడి ప్రజలు, బౌద్ద మత అధికారులు పెద్ద ఎత్తున సాంప్రదాయక పద్దతితో అంత్యక్రియలు జరపటం ఒక విషేషమే.1 comment:


  1. యేనుగుకు బట్టె గజయో
    గాన భళీయన నివాళి ! గజరాజా! నీ
    కాననమున నివసించే
    మానవులము మాత్రమేర ! మన్నించుమురా !

    ReplyDelete