Tuesday, July 7, 2015

9 అంకెకు ఉన్న ముఖ్యత్వం


1....చైనాలో 9 ని అదృష్ట అంకెగా భావిస్తారు.

2....ఆస్కార్ బిరుదు బొమ్మ బరువు 9 పౌండ్లు.

3....ఇరాన్-ఇరాక్ మధ్య జరిగిన యుద్దం 9 సంవత్సరాలు జరిగింది.

4....అంగారక గ్రహంలో సంవత్సరంలో 9 నెలలు పగలు.

5....సూర్య కిరణాలు భూమిని తాకటానికి 9 నిమిషాలు పడుతుంది.

6....యూనైటడ్ నేషన్స్(U.N)లో ఉన్న సుప్రీం కోర్టులోని జడ్జీల సంఖ్య 9.

7....పౌర్ణమి రోజున చంద్రుడు మామూలు కంటే 9 రెట్లు కాంతివంతముగా ఉంటాడు.

8....బౌద్ద మతంలో, మత సంబంధిత ఆచారాలు జరపడానికి 9 మతాధిపతులు ఉండాలి.

9....పిజ్జా టవర్లో 9 అంతస్తులు ఉన్నాయి.

2 comments:

  1. ఈ నిరుపయోగమైన టపాలో ఉన్న లైన్లు --- 9.

    ReplyDelete
  2. ఈ టపాకి కనీసం 9 కామెంట్లు వస్తే బావుణ్ణు.... !

    ReplyDelete