Saturday, December 20, 2014

మీరు చూసుండని అరుదైన చిత్రాలు....ఫోటోలు

1980 లో స్టీఫన్ స్పిల్ బర్గ్ మొదటి ఇండియానా జోన్స్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నప్పుడు

1958, డ్రైవ్ ఇన్ ధియేటర్, ఉటావా

1960- చీ గుయ్వేరా మరియు ఫీడల్ కాస్ట్రో చేపలు పడుతున్నప్పుడు

1950- ఫ్రాన్స్ దేశంలో కొకోకోలా పరిచయం చేసినప్పుడు

1907- రష్యా పార్లమెంట్ భవనం పైకప్పు పడిపోయినప్పుడు

1981-భారతదేశ మొదటి ఉపగ్రహం ఆపిల్ రవాణా

1987-రుమేనియా దేశంలో 7600 టన్నుల బరువుగల ఆపార్ట్మెంట్ ను తరలిస్తున్నప్పుడు

1883-మొట్టమొదటి అంతర్జాతీయ వింబుల్డన్ మ్యాచ్

956- మొదటి 5 మెగా బైట్ల హార్డ్ డిస్కును ప్యాన్ ఆం విమానంలో ఎక్కిస్తున్నప్పుడు

1973- చమురు సంక్షోభమప్పుడు హైవే మీద పిక్నిక్ చేస్తున్న యువకులు.

No comments:

Post a Comment