Wednesday, December 17, 2014

విమానాల ల్యాండింగ్ ను చూడటానికి సరైన చోటు....వీడియో

విమానాలు ల్యాండింగ్ అవడాన్ని మనం సరిగ్గా చూడలేము. కారణం ల్యాండింగ్ అవడాన్ని చూడటానికి మనకి సరైన ప్రదేశం దొరకదు. కానీ ఇక్కడ, అంటే ఇంగ్లాండ్ దేశంలోని వాడింగ్ టన్ ఏర్ ఫీల్డ్ దగ్గర చూడవచ్చు. ఇక్కడ యుద్ద విమానాల ల్యాండింగ్ కూడా చూడవచ్చు. దగ్గరుండి చూడలేకపోయినా ఈ వీడియో మూలంగా చూద్దాము.

No comments:

Post a Comment