Wednesday, December 31, 2014

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2015

మిత్రులకూ, తోటి బ్లాగర్లకూ, నా బ్లాగ్ వీక్షకులకూ, శ్రేయోభిలాషులకూ..


Saturday, December 27, 2014

భర్తలకు ప్రసవ నొప్పి అనుభవం శిబిరం......ఫోటోలు

ప్రసవమప్పుడు ప్రసవ నొప్పితో భాదపడిన మాపై మా భర్తలు ఎటువంటి సానుభూతి చూపటంలేదు. వారు కూడా ఇటువంటి నొప్పులను అనుభవిస్తేనే మేము ఎంత భాద అనుభవిస్తున్నామో వారు తెలుసుకోగలరు అని తల్లులు వెళ్ళడించిన తరువాత చైనా లోని ఒక ఆసుపత్రి "భర్తలకు ప్రసవ నొప్పి అనుభవం శిబిరం" అనే ఒక శిబిరం ఏర్పాటుచేసింది. ఈ శిబిరానికి తండ్రి కాబోతున్న భర్తలెందెరో స్వీయంగా వచ్చి శిబిరంలో కలుసుసున్నారట. అయితే ఏ ఒక్కరూ కూడా ప్రసవ నొప్పి భాధను అనుభవించలేక మధ్యలోనే భరించలేకపోతున్నామని చెప్పి వచ్చేసేరట.