Friday, November 7, 2014

రోజువారీ వాడే వస్తువులను కనుగొన్న నాసా....ఫోటోలు

నాసా అనగానే సహజంగా అందరికీ గుర్తుకు వచ్చేది అంతరిక్ష ప్రయాణము మరియు అంతరిక్ష పరిశోధనలు నిర్వహించే ఒక కేంద్రం. కానీ నాసా వారు మానవ జాతికి మీరనుకుంటున్న దానికంటే ఎక్కువ చేసేరు. మనం రోజువారీ వాడే ఈ వస్తువులను కనుగొన్నది నాసా వారే. నాసాకు ధన్యవాదాలు.


No comments:

Post a Comment