Thursday, October 16, 2014

సుమో(SUMO)మల్లయుద్ద వీరులు అవ్వాలంటే ఇలా చదవాల్సిందే!....ఫోటోలు

సుమో మల్ల యుద్ద వీరులవాలంటే మనమనుకునేంత సులభం కాదు. బాగా తినేసి, బస్కీలు తీసేసి, ట్రైనింగ్ తీసేసుకుని ఆ తరువాత పక్కవాల్లను తోసేయటమేగా అనుకుంటున్నారు కొందరు. అలా కాదు. సుమో మల్ల యుద్ద వీరులవాలంటే 6 నెలలు సుమో స్కుళ్లలో చదువుకోవాలి, ఆ తరువాత ట్రైనింగ్ తీసుకోవాలి, పరీక్షలు రాయలి, పరీక్షలలో నెగ్గాలి, సర్టిఫికేట్ తీసుకోవాలి.


No comments:

Post a Comment