Thursday, October 9, 2014

స్టాక్ మార్కెట్ నష్టాల గురించి పేపర్ చదివి షాక్ తిన్న కోతి(హాస్యం)!!!.....ఫోటోలు

భారతదేశానికి చెందిన ఒక కోతి తన ఆహారమును తిని, ఆ తరువాత ఆ ఆహరమును చుట్టిన పేపర్ను ఎన్నో విధాలుగా త్రిప్పి చూడటం, ముఖ భావాలను మార్చడం ఆశ్చర్యమనిపించింది. కోతి చేతిలో ఉన్నది భారత స్టాక్ మార్కెట్ వివరాలున్న పేపరవడం, ఆ రోజు భారత స్టాక్ మర్కెట్ నష్టపోవడం ఈ ఫోటోలకు శీర్షికగా పెట్టేరు. ఈ ఫోటలను లాల్ బాగ్ బొటానికల్ గార్డన్స్ లో తీసేరట.


No comments:

Post a Comment