Thursday, October 16, 2014

మీరు అంతర్జాలమును వాడినప్పుడల్లా ఈ ఏడుగురు స్త్రీలను గుర్తుకు తెచ్చుకోవాలి......వివరణ మరియూ ఫోటోలు

అగస్టా అడా కింగ్:
1800 లోనే మొదటి కంప్యూటర్ ఆల్గొరితం రాసినావిడ

హెడీ లామర్:
ఒకప్పుటి సినిమా నటి....జార్జ్ అంటైల్ అనే టెక్నిక్ను రేడియో సిగ్నల్స్ కు కనుగొన్నది. అదే ఈ రోజు బ్లూటూత్ మరియూ వై.ఫై లో వాడుతున్నారు.

గ్రేస్ హోపర్:
అమెరికా నేవీలో పనిచేసిన ఈవిడ ఆధినిక కంప్యూటర్ ప్రొగ్రాములను కనుగొన్నది. వీటినే ఇప్పటి మైక్రోసాఫ్ట్ వాడుతోంది. యంత్ర సంకేత భాష కంటే ఆంగ్ల భాష నే వాడలని 1900 లలోనే సంకేత భాష ను ఆంగ్ల బాషలోకి మార్చింది.

సుషాన్ కరే:
ఈమే ఒక గ్రాఫిక్ డిజైనర్. ఈ రోజు వాడుతున్న కమాండ్ మరియూ పైంట్ బకెట్ ఈమె కనుగొన్నదే

రాడియా పర్లమాన్:
అంతర్జాలానికి తల్లి అని చెప్పచ్చు. 1980 లో నెట్ వర్క్ ప్రొటోకాల్స్ కనుగొన్నది ఈమే. ఈ రోజు మనం ఒకరినొకరు అంతర్జాలంలో కలుసుకోగలుగుతున్నామంటే ఈవిడవలనే.

జనీ సవో:
తన భర్త విక్టర్ తో కలిసి లింక్ సిస్ అనే వైర్ లెస్ రూటర్ను కనుగొన్నది. అదే ఇ రోజు ఎన్నో వైర్ లెస్ రూటర్స్ కు దారి చూపింది.

షెరిల్ సాండ్ బర్గ్:
గూగుల్. ఓఆర్జి ని కనుగొన్న ఈమే ఆ తరువాత ఫేస్ బుక్ లో జేరి మహిళలు టెక్నాలజీ అభివ్రుద్దిలో ఏమాత్రం తీసిపోరని నిరూపించింది.

No comments:

Post a Comment