Friday, October 17, 2014

టీ.వీ లలో కనిపించని ఆఫ్రికా.....ఫోటోలు

భూ గ్రహం మీదే పేద ఖండం అని చెప్పబడే ఆఫ్రికా ఖండంలో 54 సార్వభౌమ దేశాలు ఉన్నాయి. అందులో అభివ్రుద్ది చెందుతూ సంపన్న దేశాలుగా ఉండేవి నైజీరియా, మొరాకో, టునిషియా మరియూ సౌత్ ఆఫ్రికా. ఇందులో ముఖ్యమైనది నైజీరియా. ఇది అంతర్జాతీయ చమురు పరిశ్రమలలో ముఖ్యమైనది మరియూ ఆఫ్రికాలో అతిపెద్ద చమురు ఉత్పత్తి కేంద్రం. ఇక్కడ రోజుకు 2.5 మిల్లియన్ బ్యారెల్ల చమురు ఉత్పత్తి అవుతుంది. ఆఫ్రికా ఖండంలోనే నైజీరియా అత్యంత ముఖ్యమైన ఆర్ధీక అభివ్రుద్ది దేశంగానూ మరియూ ప్రపంచ చమురు ఎగుమతుల పరిశ్రమమలలో 5 వ స్థానం పొంది ఉన్నది. గత 10 సంవత్సరాలుగా నైజీరియాతో పాటు మొరకో, ఈక్వటోరియల్ గినీ మరియూ అంగోలా దేశాలు చెప్పుకోదగ్గ అభివ్రుద్ది చెందినై.

Luanda, Angola

Agadir, Morocco

Nairobi, Kenya

Lagos, Nigeria

Johannesburg, South Africa

Cairo, Egypt

Port Louis, Mauritius

Cape Town, South Africa

Abidjan, Cote d’Ivoire

Algiers, Algeria

Tripoli, Libya

Durban, South Africa

Dar es Salaam, Tanzania

Malabo, Equatorial Guinea

No comments:

Post a Comment