Thursday, October 2, 2014

భయం పుట్టించే గాజు ఆసన వంతెనను చైనాలో తెరిచేరు....ఫోటోలు

ఇది చైనా వారి తాజా ఆకర్షణ. పింగ్ జియాంగ్ అనే ప్రదేశంలో 300 మీటర్ల పోడవుకు రెండు రాతి కొనలను కలుపుతూ ఒక సస్పెన్షన్ వంతెనను కట్టేరు. భూమి నుండి 180 అడుగుల ఎత్తులో కాటిన ఈ వంతెనకు ఆసనంగా గాజు పలకలు వేసేరు. ఆ గాజు పలకలలో నుండి క్రిందకు చూస్తే ఎవరికైనా తల తిపూతుందట. అందుకని అక్కడ కొంతమంది సక్యూరిటీ వారిని నియమించి, ఎవరైనా వంతెనను దాటుతున్నప్పుడు (వంతెనను పర్యాటకం కోసమే కట్టేరు) భయపడి బిగుసుకుపోతే వారిని దాటించేందుకు వీరు సహాయపడతారట.


1 comment:

  1. అడుసు తొక్కనేల?కాలు కదగనేల?
    మొదలు భయపెట్టుటేల?పిదప సాయము చేయుటేల?
    పిదప కాలం, పిదప బుధ్ధులు - చైనాలో అంతే కాబోలు?!

    ReplyDelete