Thursday, October 2, 2014

"చెత్త ద్వీపం" నకు సుస్వాగతము.....ఫోటోలు

మాల్దీవులలో ఉన్నటువంటి ఈ "చెత్త ద్వీపం" నకు అసలు పేరు తీలాఫుషీ. కానీ అందరికీ ట్రాష్ ఐలాండ్ అంటేనే ఎంతో కొంత తెలుస్తుంది. చెత్తను ఒకచోటికి చేర్చటానికి ప్రభుత్వమే రూపొందించిన కృత్రిమ ద్వీపం. మాల్దీవులను చూడటానికి వెళ్లే పర్యాటకులకు ఇలాంటి ఒక కృత్రిమ ద్వీపం ఉందని తెలియదు. ఈ కృత్రిమ "చెత్త ద్వీపం" లో చెత్త గుట్టలుగుట్టలుగా ఎత్తైన శిఖరాలుగా ఉంటుంది. 27 సంవత్సరాలున్న అవార్డులు పొందిన సినీ నిర్మాత ఈ "చెత్త ద్వీపం" పర్యటించినప్పుడు తీసిన ఫోటోలు ఇవి.


No comments:

Post a Comment