Friday, October 10, 2014

కాంతి స్థూపాలు: ....ప్రకృతి యొక్క అందమైన ప్రత్యేక ప్రభావాలు(స్పెషల్ ఎఫ్ఫక్ట్స్).....ఫోటోలు

అమెరికా దేశములోని అలాస్కా నగరములో రాత్రిపూట ఆకాశంలో కనబడే ఈ కాంతి స్థూపాలు ఏవో అన్యగ్రహ దళాలు మన భూమిలోని చిన్న ప్రాంతమును దాడి చేయటానికి పంపుతున్న లేజర్ కాంతి రేఖలు అనుకుంటారు. కాదు. ఇది పరిసుద్ద ప్రకృతి సంఘటన. ఈ ప్రకృతి సంఘటనకు కావలసినది కాంతి మరియూ నీరు. అవి రెండూ కలిసే ఈ ప్రకృతి యొక్క అందమైన ప్రత్యేక ప్రభావాలను స్రుష్టిస్తున్నాయి.


No comments:

Post a Comment