Wednesday, October 1, 2014

జపాన్ లోని "ప్రజల భయం" అనే గ్రామం.....ఫోటోలు

ప్రజల భయం అనే ఈ గ్రామానికి మరో పేరు ఓకూ హరీమా. జపాన్ దేశములోని యసుమీరీ అనే జిల్లలో గల్ ఈ గ్రామములో టోపీలు పెట్టుకున్న, నవ్వుతున్న దిష్టిబొమ్మలు ఉంటాయి. చూడటానికి మనుష్యులలాగే ఉండే ఈ దిష్టిబొమ్మలను చూడటానికి చాలామంది పర్యాటకులు ఆగ్రామానికి వస్తూ ఉంటారట. మరి మనం కూడా ఒక సారి వాటిని చూద్దాం.


No comments:

Post a Comment