Tuesday, October 28, 2014

డిసెంబర్ నెలలో భూమి 6 రోజులు చీకటిలో ఉంటుందా?....న్యూస్ మరియూ ఫోటోలు


వినోద వార్తలను అందించే "హుస్ లర్స్" అనే ఒక వెబ్ సైట్ ఒక సమాచారాన్ని అందిస్తూ, నాసా వారు డిసెంబర్ నెలలో ఆరు రోజులపాటు భూమి చీకట్లోనే ఉంటుందని ధృవీకరించేరని తెలియజేసింది. సూర్య గ్రహంలో ఏర్పడబోయే ఒక సౌర తుఫాన కారణంగా డిసెంబర్ 16,2014 నుండి డిసెంబర్ 22,2014 వరకు భూమి చీకట్లో మునిగిపోతుందని, అసలు సూర్యరస్మి కనబడదని నిర్ధారణ చేసినట్లు ఆ వెబ్ సైట్ తెలిపింది.


సూర్య గ్రహంలో ఏర్పడే సౌర తుఫాన వలన వెలువడే దుమ్ము మరియూ చెల్లాచెదురైయ్యే చెత్త 90 శాతం సూర్యుని వెలుతురును అడ్డుకుంటుంది. అందువలన భూగ్రం చీకట్లో ఉండిపోతుంది. దుమ్ము మరియూ చెల్లాచెదురైయ్యే చెత్త తోలగిపోవటానికి 6 రోజులు పడుతుందని, ఆ తరువాతే సూర్య రస్మి భూమిని తాకుతుందని తెలిపేరు.

ఈ విషయం తెలిసిన వెంటనే ప్రజలు భయాందోనళకు గురి అయ్యి సోషియల్ మీడియాలో దీని గిరించిన సమాచారమును ప్రచారం చేస్తున్నారు.

3 comments:


  1. నాసా ప్రకారంబు గా 'వరల్డు' కి అర్థము ఏమి ?! అమెరికా యా !!

    జిలేబి

    ReplyDelete