Monday, September 22, 2014

గ్రీన్ టీ, కాఫీ మరియూ వైన్ నీళ్లలో స్నానం చేయండి లేక నానండి, ఆరొగ్యం బాగుచేసుకోండి... ఫోటోలు

జపాన్ దేశములోని హకోనే నగరంలో ఉన్న యున్నే సన్ స్పా రిసార్టులో అసాధారణ ద్రవాలలో నానొచ్చు/స్నానం చేయవచ్చు. అలా నానినా/స్నానం చేసినా అది ఆరొగ్యానికి మంచిదని అక్కడి వారు చెబుతున్నారు. దీనికోసం వారు గ్రీన్ టీ ద్రవం, కాఫీ ద్రవం మరియూ వైన్ కలిగిన ద్రవం కలిగిన ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ను ఏర్పాటు చేసేరు. అంతా డబ్బుకే అంటున్నారు కొందరు.

వైన్ తో కలిపిన ద్రవం కలిగిన స్విమ్మింగ్ పూల్

గ్రీన్ టీతో కలిపిన ద్రవం కలిగిన స్విమ్మింగ్ పూల్

కాఫీ తో కలిపిన ద్రవం కలిగిన స్విమ్మింగ్ పూల్

No comments:

Post a Comment