Monday, September 22, 2014

జైలు థీమ్ రెస్టారంట్....ఫోటోలు

చైనాలోని టియాంజిన్ నగరములో విచిత్రమైన సిద్దంతముతో ఒక రెస్టారంట్ ఉన్నది. అదే జైలు థీమ్ రెస్టారంట్. ఈ రెస్టారంట్ ఒక జైలు లాగానే ఉంటుంది. ఎవరైనా ఈ రెస్టారంట్లోకి వెడితో వారికి జైలులో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఆహారం మాత్రం జైలు తిండిలాగా ఉండదనుకుంటా.


No comments:

Post a Comment