Thursday, September 18, 2014

స్మార్ట్ ఫోన్లకు బానిసైన వారికోసం చైనాలో ప్రత్యేక దోవ(లేన్)....ఫోటోలు

చైనాలోని చాంగ్క్వింగ్ నగరంలో, తమకు ఏమి జరిగినా పరవాలేదు అనే నిర్లక్ష్యంతో రోడ్లమీద వాహనాలు వస్తున్నా చూడకుండా తమ స్మార్ట్ ఫోన్లకు బానిసలై నడిచే వారికొసం ప్రత్యేక దోవ ఏర్పాటుచేసింది. చైనా చేసిన ఈ పని హర్షించదగినదైనా, స్మార్ట్ ఫోన్లు మనుష్యులను ఎంతగా తన కట్టుబాటులోకి తెచ్చుకుందో తెలుపుతోంది. దయచేసి నడిచేటప్పుడూ, వాహనాలు తోలేటప్పుడూ మీ మొబైల్ ఫొన్లను పక్కనపెట్టి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి ఆనందించండి.


No comments:

Post a Comment