Tuesday, September 16, 2014

గౌతెమాలాలో సమాధులు పగలకొట్టబడ్డాయి! ఎందుకు?....ఫోటోలు

గౌతెమాలాలో చనిపోయిన తమ సన్నిహితులను పూడ్చిపెట్టటానికి సమాధులను నెలసరి అద్దెకు తీసుకోవాలి. అద్దె కట్టలేని వారి సమాధులను పగులకొట్టి, అందులో ఉంచబడిన శవాలను వెలికితీసి చెత్త కుండీలలో పారేస్తారట.


No comments:

Post a Comment