Thursday, September 11, 2014

కుక్కను పెళ్ళిచేసుకున్న భారతీయ మహిళ.....ఫోటోలు

నాగరికత ఎంత పెరిగినా కొంతమంది ప్రజలలో మూఢ నమ్మకాలు పోవు అని చెప్పడానికి ఈ సంఘటన చాలు. మాంగ్లీ అనే 18 ఏళ్ల వయసున్న అమ్మాయి శాపానికి గురైందని, ఆ శాపం నుండి ఆ అమ్మయి విముక్తి చెందాలంటే ఒక కుక్కను పెళ్ళిచేసుకోవాలని చెప్పేరట. అందుకని ఆ అమ్మాయి షీరూ అనే వీధి కుక్కని పెళ్ళిచేసుకుంది.


No comments:

Post a Comment