Saturday, August 30, 2014

'ప్రాజక్ట్ వింగ్' గూగుల్ వారి డ్రోన్ డెలివరీ సదుపాయం: వారి సొంత ప్రాజక్ట్....వీడియో

అత్యవసర పరిస్థితులలో, మనుష్యులు వెళ్లే మార్గమే లేనప్పుడు ఫస్ట్ అయిడ్ కిట్లు, మంచి నీళ్ళూ, ఆహార పొట్లాలు లాంటివాటిని ఇబ్బంది పడుతున్న ప్రజలకు అందివ్వటానికీ మరియూ ఇతర సర్వీసులకూ ఈ డ్రోన్ ఉపయోగపదుతుంది. సెల్ఫ్ డ్రైవింగ కార్లు, ప్రాజక్ట్ లూన్ మరియూ గూగుల్ కళ్లద్దాల తరువాత గూగుల్ వారు రహస్యంగా నిర్వహిస్తున్న పరిశొధనా విభాగమే ఈ ప్రాజెక్ట్ వింగ్.


No comments:

Post a Comment