Saturday, August 23, 2014

ప్రాచీన కాలంలోని పిరమిడ్లు.....ఫోటోలు

పిరమిడ్లు చరిత్రలోనే అత్యంత మర్మమైన కట్టడాలు. పిరమిడ్లను చూడాలని చాలామందికి ఆశ ఉంటుంది. కారనం, వీటిని టక్నాలజీ పెరగని, పెద్ద పెద్ద యంత్రాలు లేని కాలంలో కట్టేరు. ప్రపంచములోని ఒక్కొక్క ప్రాంతం వారూ ఒక్కొక్క కారణం కోసం పిరమిడ్లను కట్టేరు. ఉదాహరణకు: చైనా మరియూ ఈజిప్ట్ దేశాలు తమ నాయకుల కోసం, రాజులకోసం సమాధులుగానూ, స్మారక గుఱుతులుగానూ నిర్మించుకున్నారు. కానీ భారతదేశం మరియూ అమెరికా దేశాలు వీటిని మతసంబంధమైన దైవ మందిరాలుగా నిర్మించుకున్నారు.

The Great Pyramid of Giza

Nubian Pyramids

Pyramid of Hellinikon

Pyramids of Güíma

Great Pyramid of Cholula

Pyramid of the Sun

Pyramid of Cestius

దక్షిణ భారతదేశంలోని పిరమిడ్లు పుణ్య క్షేత్రాలకొసం నిర్మించేరు. అందులో ఒకటే శ్రీరంగం రంగనాధ స్వామి గుడి. 21 గోపుర ద్వారాలున్న ఈ గుడి గోపురాలు ప్రాచీన కాలంలో పిరమిడ్లగానే కట్టేరట. దీనికి ఇంకొక ఉదాహరణ బ్రుహదీశ్వర ఆలయం గుడి.

Srirangam Temple of India

No comments:

Post a Comment