Sunday, August 24, 2014

పండ్ల రూపం (లాఫింగ్ బుద్ద ఆకారం,హృదయం ఆకారం,చదురపు ఆకారం) మార్చు అచ్చు(మోల్డ్) చైనాలో ఒక మోజైపోయింది...ఫోటోలు

ఫ్రూట్ మోల్డ్ అనే ఒక కంపెనీ చైనాలో ఇన్నోవేటివ్ ఐడియోతో ప్లాస్టిక్ అచ్చులను(మోల్డ్) తయారుచేసి, వాటి మూలంగా పండ్లూ మరియూ కూరగాయల ఆకారాలను మార్చగలుగుతోంది.లాఫింగ్ బుద్ద ఆకారంలో బేరిపండు, హృదయం ఆకారంలో దోసకాయ, చదురపు ఆకారంలో పుచ్చకాయ. రైతులు పండ్లు గానీ, కూరగాయలుగానీ కాచిన/పూచిన వెంటనే ఈ ప్లాస్టిక్ మోల్డులను వాటికి తగిలిస్తారు. పండుగానీ, కూరగాయగానీ పెద్దదవుతున్నకొద్దీ ఏ ఆకారంలో అచ్చు పెట్టబడిందో అదే ఆకారంలో పెరుగుతోంది. ఇలాంటి పండ్లకూ, కూరగాయలకూ చైనాలో మంచి గిరాకీ ఉంది.


No comments:

Post a Comment