Friday, August 15, 2014

రోడ్డు మార్గమేలేని ప్రపంచములోనే అతిపెద్ద నగరం....ఫోటోలు

ఐకిటోస్ అనే ఈ నగరం పెరు దేశ అడవులలో ఉన్న అతి ముఖ్యమైన నగరం. ఇక్కడ సుమారు 5 లక్షలమంది నివసిస్తున్నారు. ఈ నగరాన్ని చేరుకోవాలంటే విమానంలో వెళ్లాలి లేక పడవలో వెళ్లాలి. ఈ నగరాన్ని చుట్టీ ఒక పక్క అమజాన్ అడవి, మరొపక్క నది ఉన్నది. రోడ్డు మార్గమే లేదు. ప్రపంచములోనే రోడ్డు మార్గముగా చేరుకోలేని అతిపెద్ద నగరం ఇదొక్కటే.


No comments:

Post a Comment