Friday, August 8, 2014

డవున్స్ సిండ్రోం తో బాధపడుతున్న పిల్లవాడికి స్నేహం పంచిపెడుతున్న కుక్క....స్నేహానికి నిజమైన అర్ధం ఈ వీడియో

హృదయాన్ని కరిగించే వీడియో. కుక్కల స్నెహం గురించిన శక్తివంతమైన వీడియోలలో నేను చూసిన గొప్ప వీడియో ఇది. ప్రకృతి తనని తాను మరియూ మనుష్యులను ఎలా రక్షించుకుంటుందో ఎత్తి చూపించే ఒక ఉదాహరణ.

No comments:

Post a Comment