Monday, August 25, 2014

సంపన్న దేశాలలోనూ మురికి వాడలు...ఫోటోలు

మురికి వాడలు అనగానే ప్రపంచానికి ముందుగా గుర్తుకు వచ్చేది ముంబై నగరంలోని "ధరవీ". 2008 లో రీలీజైన డానీ బోయల్ ఆంగ్ల సినిమా "స్లం డాగ్ మిల్లియనర్" ఈ మురికివాడ ప్రదేశం (ధరవీ) మరింత ప్రసిద్దిచెందింది. మురికివాడలు అభివ్రుద్ది చెందుతున్న దేశాలలోనే కాదు, అభివ్రుద్ది చెందిన, సంపన్న దేశాలలో కూడా పేదవారు జీవిస్తున్న మురికివాడలు ఉన్నాయి. ఒకసారి వాటి గురించి కూడా తెలుసుకుందాము.

Horrid Slums in Canada Real, Madrid

Colonias, Texas / Hidalgo County, New Mexico

Horrid Slums of Mahwa Aser in Yemen

City of The Dead in Cairo

Cage & Coffin Slums in Hong Kong, China

Vancouver in British Columbia’s Downtown Eastside

Tent Slum in Seattle, Washington

Hollywood, California

La Courneuve in Suburban Paris

Horrid Slums of Dubai, United Arab Emirates

No comments:

Post a Comment