Wednesday, August 6, 2014

"ఉర్జా-బైరాం" మాస్కో నగరంలో ముస్లీం సెలవు దినం.....ఫోటోలు

ముస్లీం సోదరలు ఉపవాస దీక్షా వ్రతం ముగించిన మరిసటి రోజున ఈ ఉర్జా-బైరాం అనే పండుగను మాస్కో మరియూ సైంట్ పీటర్స్ బర్గ్ లోనూ జరుపుకుంటారట. అందువలన ఆ రోజున ఆ రెండు నగరాలలో సెలవుదినంగా ప్రకటించేరు. మాస్కోకు చెందిన ఈల్యా అనే బ్లాగర్ ఈ పండుగలో పాల్గొనే ముస్లీం సోదర సమూహాన్ని ఫోటోలు తీసి ప్రపంచానికి అందజేయాలని ఈ ఫోటోలను తీసేడు.


No comments:

Post a Comment