Friday, August 22, 2014

ప్రపంచములోనే అందమైన కాలిబాట.....ఫోటోలు

ఇటాలీ దేశంలో ఉన్న కాప్రీ ద్వీపం లోని సముద్రతీర కొండలలో వియా క్రుప్ అనే పేరుతో ఉన్న కాలిబాట ప్రపంచములోనే అందమైన కాలిబట అని పేర్కొన్నారు. 1900-19902 లో నిర్మించబడ్డ ఈ కాలిబాట సుమారు 100 మీటర్ల పొడవుకు ఎన్నో వరుసల హేర్ పిన్ మెలికలతో వేయబడింది. ఈ కాలిబాటే ఒక అందమైన కళగా చెబుతారు. ఎందుకంటే ఎక్కుతున్నపుడు పర్యాటకులకు ఎన్నో అందమైన రకరకాల దృశ్యాలు కనబడతాయి. ఈ కాలిబాట కళ్లకు విందు గా ఉంటుందని, ఈ కాలిబాటలో నడిచే పర్యాటకులకు అలుపే తెలియదని చెబుతారు.


No comments:

Post a Comment