Tuesday, August 12, 2014

ఆసక్తికరమైన చిత్రాలు....ఫోటోలు

మానవ లోకాన్ని భయపెడుతున్న కొత్త వైరస్ ఇబోలా వలన

అమెరికాలో ఆగస్ట్-2, 2014 న జరిగిన ఒక ఫుట్ బాల్ మ్యాచ్ కి అత్యధిక సంఖ్యలో వచ్చిన అభిమానులు.

అత్యంత పెద్ద పిల్లి

ప్రపంచములోనే ఎత్తైన పురుషుడు, ప్రపంచములోనే అత్యంత పొట్టిగా ఉండే స్త్రీ ని ఏత్తుకున్నాడు

అమెరికా వారు తయారుచేస్తున్న అత్యంత ఆధునిక యుద్ద నౌక.

4 కిలోల బంగారంతో చేయించుకున్న చొక్కా

బాంబుల వలన శిధిలమైన తన ఇంటినుండి పుస్తకాలు తీసుకుంటున్న పాలస్తీనియా యువతి.

"గ్రావిటీ" సినిమాలో ఒక సీన్ తీసిన పద్దతి.

ఏ సర్వాధికారి ఎక్కువమందిని చంపేడు

3 ఏళ్ల అంతర్యుద్దంలో సిరియా

No comments:

Post a Comment