Friday, August 29, 2014

ఆనుకఱ్ఱ మత్స్యకారులు....ఫోటోలు

శ్రీలంకలో చేపలు పట్టే ఈ పద్దతి చాలా ప్రసిద్ది చెందింది.. రెండవ ప్రపంచ యుద్దం సమయంలో ఆహార కరువు ఏర్పడినప్పుడు ఈ పద్దతిలో చేపలను పట్టి తినే వారట. కానీ శ్రీలంకలో ఇప్పటికీ ఈ పద్దతి వాడంకలో ఉన్నది. ఒక విధముగా ఇప్పుడిదొక సాంప్రదాయ పద్దతిగా మారింది.


No comments:

Post a Comment