Thursday, August 28, 2014

అద్భుత ఆంటెనాలున్న రైల్-రోడ్ కీటకాలు.....ఫోటోలు

మిణుఁగుఱు పురుగులలాగా వెలుతురునేర్పరిచే ఈ పురుగులను గ్లో వోం బీటిల్స్ అని పిలుస్తారు. వీటిని దక్షిణ కెనడా నుంచి చిలి దేశం వరకూ చూడగలుతాము. ఈ కీటకాలోని ప్రత్యేకత ఏమిటంటే వీటికి ముఖం పై ఎత్తైన వెంట్రుకలు ఉండటంవలన ఆంటెనా కీటకాలని మరియూ చీకట్లో వీటి వెలుతురును చూసినప్పుడు ఒక రైలు వేదుతున్న భావం కలగటం వలన వీటికి రైల్-రోడ్ కీటకాలు అని కూడా పిలుస్తారు.


No comments:

Post a Comment