Tuesday, August 26, 2014

ఈ హాలీవుడ్ సినిమాలు శపించేయా? ఖచ్చితంగా: ఎందుకంటే ఈ సినిమాలకి పనిచేసినవారు శపించబడ్డారట...ఎలా?....ఫోటోలు

శాపం తగిలింది, శపించబడ్డారు అనే మాటలు చాలామంది మాట్లాడం మనం వినే ఉంటాము. మనకు దీని గురించి ఎక్కువగా తెలియదు. అయితే ఈ క్రింద మీరు చూస్తున్న హాలీవుడ్ సినిమాలలో/సినిమాలకోసం పనిచేసిన వారిని అడిగితే శాపం గురించి బాగా వివరిస్తారు.


No comments:

Post a Comment