Thursday, August 21, 2014

గొడుగులాగా మడతపెట్టుకో గలిగే సైకిల్....ఫోటోలు

సైకిల్లు చాలా సులువైన వాహనాలు. కొనడం వరకే దానికి పెద్ద ఖర్చు. కొన్న తరువాత దాని సంరక్షణకు పెద్దగా ఖర్చుచేయక్కరలేదు. ఆరొగ్యానికీ మంచి చేస్తుంది. అయితే సైకిల్లను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయలేము. ఎందుకంటే వీటిని సుళువుగా దొంగతనం చేసేస్తారు. అలా కాకుండా ఒక సైకిల్ను ఎక్కడ పదితే అక్కడ ఒక గొడుగులా మడిచి మీ దగ్గరగా అట్టేపెట్టుకుంటే....బహుశ ఇప్పుడున్న పెట్రోల్ రేట్లకూ, దానితోపాటు వాటిని సంరక్షణ చేసుకోవటానికి పెరిగిపోయిన రేట్లూ తలచుకుంటే ఇలాంటి సైకిల్లకు గిరాకీ పెరుగుతుందేమో?


No comments:

Post a Comment