Wednesday, August 13, 2014

"వాట్స్ ఆప్" కు బదులు ఇవికూడా వాడచ్చు....ఫోటోలు

ఆండ్రాయడ్ అప్లికేషన్లో వాట్స్ ఆప్ అత్యంత ప్రసిద్దమైంది. కొంతమందికి "వాట్స్ ఆప్" తో ఇబ్బందులు కలుగుతున్నాయి. అంతర్జాలం మరియూ టెక్నాలజీలలో అద్భుతమైన అభివృద్ధి పెరగడంతో మామూలుగా పంపించే ఎస్.ఎం.ఎస్ లూ, వీడియో మెసేజ్ లూ వెనుకబడిపోయేయి. వాట్స్ ఆప్ మూలంగా మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలు, ఆదియోలూ మరియూ ఏకంగా ఫైల్లు కూడా పంపించగలుగుతున్నారు. ఎక్కువమంది వాట్స్ ఆప్ వాడుతున్నా, ఇలాంటిదే ఇంకోటేమైనా ఉన్నదా అని వెదుకుతున్నారు. అలాంటి వారికోసం వాట్స్ ఆప్ కు బదులు ఇవిగో ఇవి గూడా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.

WeChat

ChatOn

KiK Messenger

GroupMe

LiveProfile

Skype

Facebook Messenger

Kakao Talk Messenger

Line

Viber

1 comment:

  1. Line is good ! it is giving talktime to mobile if you send free stickers for 3 days...

    ReplyDelete