Sunday, August 10, 2014

అంతర్జాలంలో భారతదేశం గురించిన కొన్ని పరిహాసాలు.....ఫోటోలు

Indian National Anthem the Best in the World.....భారత జాతీయ గీతం ప్రపంచ జాతీయగీతలలోనే ఉన్నతమైనదిని యూనెస్కోవారు తెలిపేరని ప్రచారం

Indian Woman Gives Birth to 11 Babies....ఒక భారతీయ మహిళ ఒకే కానుపులో 11 మంది పిల్లలను కనిందని. నిజానికి 11.11.11 న ఆ హాస్పిటల్లో 11 మంది మహిళలకు 11 మంది బిడ్డలు పుడితే, ఆ బిడ్డలందరినీ ఒకే చోట పడుకోపెట్టి ఫోటో తీయుంచుకున్నారు.

Newly found Image of Godse before Gandhi’s Assassination....గాంధీ గారిని చంపటానికి ముందు గాడ్సే తుపాకీతో ఆయనకెదురుగా నిలబడున్నట్లు. ఈ ఫోటో ఈ మధ్య అంతర్జాలంలో విరివిగా పంచబడింది. ఇది బ్రిటీష్ వారి "నైన్ హవర్స్ టు రామా" అనే చిత్రంలో ఉన్నదని ప్రచారంచేసేరు.

Python Swallows Man in Kerala....కేరళాలో కొండచిలువ ఒక మనిషిని మింగేసిందట

Rape Festival in Assam....ఈ మధ్య ఫేస్ బుక్ లో అస్సాం లో రేప్ ఫెస్టివల్ జరుగుతోందని ప్రచారంచేసేరు. అస్సాం ప్రభుత్వం మరియూ అస్సం ప్రజలు దీనిని ఖండించేరు.

India’s Image from Space on Diwali....దీపావళి నాడు రాత్రి పూటా భారతదేశ పఠం నాసా వారు తీసిందని ప్రచారం

Contact Lenses Melt in Heat...కాంటాక్ట్ లెన్స్ వలన ఒక భారతీయుడు గుడ్డివాడయ్యేడని ప్రచారం.

No comments:

Post a Comment