Friday, August 1, 2014

హృదయాన్ని కదిలించే కానుకలను అందించే ఏటిఏం......వీడియో

ఏటిఏం ను ఆటోమేటడ్ టెల్లెర్ మిషన్ (ఎనీ టైం మనీ మిషన్) గా కాకుండా, ఆటొమేటడ్ తాంకింగ్ మిషన్(Automated Thanking Machine) గా మార్చిన కెనడా బ్యాంక్. కెనడా దేశంలోని టొరంటో-డొమినియన్ బ్యాంక్ తమ ఖాతాదారులకు ధన్యవాదాలు తెలిపే విధంగా ఖాతాదారులకు తమ ఏటిఎం మిషన్ మూలంగా కానుకలు అందజేసింది. మిగితా విషయాలు వీడియో చూసి మీరే తెలుసుకోండి.

No comments:

Post a Comment