Friday, August 1, 2014

వలెన్సియా:.....ఆశ్చర్యజనక ఆర్ట్స్ మరియూ సైన్స్ నగరం.....ఫోటోలు

భూమి మీద ఏ ప్రదేశానికి వెళ్లినా, భవిష్యత్తు నగరానికి వెళ్లేమనో, లేక అన్య దేశానికి వెళ్లేమనో మనకు అనిపించదు. కానీ స్పైన్ దేశములో ఉన్న వలెన్సియ ఆర్ట్స్ మరియూ సైన్స్ నగరమునకు వెడితే తప్పక అందరికీ తాము ఏదో అన్యదేశానికి వచ్చేమనే తలంపు కలిగిస్తుంది.

ఈ నగరం ఒక కల్పిత నగరం. 1957 లో వలెన్సియా నగరానికి తురియా నది వలన అతిపెద్ద వరద ముంపు వచ్చింది. నగరం చాలా నష్టపోయింది. ఆ తరువాత, ఇక మీదట ఈ నది వల్న ఏర్పడే వరద నుండి వలెన్సియా నగరాన్ని కాపాడాలని నదీ ప్రవాహాన్ని మార్చి ఏర్పాటు చేసేరు. అప్పుడు ఏర్పడ్డది ఈ ప్రదేశం. అప్పుడు దీనిని ఒక పార్కుగా చేసేరు. 1994 లో ఈ పార్కును తీసేసి ఇక్కడా ఆర్ట్స్ మరియూ సైన్స్ నగరాన్ని నిర్మించడం మొదలుపెట్టేరు. 2005 కు నగరం పూర్తి అయ్యింది. అదే మీరు చూస్తున్నది.


No comments:

Post a Comment