Sunday, August 31, 2014

రోజూ మనం చేస్తున్న సామాన్యమనుకుంటున్న విషయాలే మన శరీరానికి నష్టం కలిగిస్తాయి...అవేమిటో ఒక సారి తెలుసుకోండి....ఫోటోలు


వీరి జీవితాలు మానవత్వాన్ని చాటి చెబుతాయి...మరి వీరి గురించి తెలుసుకోవాలి కదా?...ఫోటోలు


వెబ్ బ్రౌజర్ల సంక్షిప్త చరిత్ర....ఇన్ ఫో గ్రాఫ్


స్విజర్లాండ్ లోని పిశాచ వంతెన.....ఫోటోలు

యూరప్ ఖండములో ఉన్న ప్రాచీన వంతెనలలో చాలా వాటిని పిశాచ వంతెనలు అంటారు. దీనికి ముఖ్య కారణం వంతెనలు కట్టవలసిన చోటు అతి కష్టమైన ప్రదేశాలలో. సవాలు,హెచ్చరికతో కట్టవలసిన ఈ వంతెనలను శూరత్వముతో నిర్మించేరు. దీనికి వంతెన కట్టే నిర్మాణమూ, సంఘమూ ఎంతో సహకారం చేసినై.

ఈ క్రింద మీరు చూస్తున్న చిత్రాలు స్విజర్ లాండ్ లోని Teufelsbrücke అనే పేరున్న వంతెన(దీనిని పిశాచ వంతెన అని కూడా అంటారు). 1230 లో ఇక్కడ వంతెన కట్టడం చాలా కష్టం అని కీర్తినార్జించిన వంతెన నిర్మించే వ్యక్తులు చెబుతూ ఇక్కడ వంతెన కట్టాలంటే పిశాచాలవల్లే అవుతుందని తెలిపేరట. వెంటనే ఒక పిశాచి ఎదురపడి నేను వంతెన కట్టిస్తాను కానీ ఆ వంతెన మీద వెళ్లే మొదటి జీవిని నాకు బలి ఇవ్వాలి అని అడిగిందట. సరే నని చెప్పటంతో అక్కడ వంతెన నిర్మించబడింది. అక్కడున్న ప్రజలు తెలివిగా ఆ వంతెన మీదకు మొదటగా ఒక మేకను పంపించేరు. దీనికి ఆగ్రహించిన ఆ పిశాచి ఒక పెద్ద బండరాయితో ఆ వంతెనను బద్దలు కొట్టటానికి వస్తూండగా భగవంతుడు ఒక ముసలిదాని రూపంలో ఎదురుపడటంతో ఆ పిశాచి అది గమనించి పారిపోయిందట.


ఇది 1805 లో

ఇది 1934 లో

Saturday, August 30, 2014

చరిత్రాత్మాక శాస్త్రవేత్తల చిన్ననాటి చిత్రాలు....ఫోటోలు

Stephen Hawking

Albert Einstein

Thomas Edison

Charles Darwin (and his sister)

Marie Curie

Alan Turing

J. Robert Oppenheimer

John von Neumann

'ప్రాజక్ట్ వింగ్' గూగుల్ వారి డ్రోన్ డెలివరీ సదుపాయం: వారి సొంత ప్రాజక్ట్....వీడియో

అత్యవసర పరిస్థితులలో, మనుష్యులు వెళ్లే మార్గమే లేనప్పుడు ఫస్ట్ అయిడ్ కిట్లు, మంచి నీళ్ళూ, ఆహార పొట్లాలు లాంటివాటిని ఇబ్బంది పడుతున్న ప్రజలకు అందివ్వటానికీ మరియూ ఇతర సర్వీసులకూ ఈ డ్రోన్ ఉపయోగపదుతుంది. సెల్ఫ్ డ్రైవింగ కార్లు, ప్రాజక్ట్ లూన్ మరియూ గూగుల్ కళ్లద్దాల తరువాత గూగుల్ వారు రహస్యంగా నిర్వహిస్తున్న పరిశొధనా విభాగమే ఈ ప్రాజెక్ట్ వింగ్.


కార్ల గురించి తెలుసుకోవలసిన ఆసక్తికరమైన విషయాలు....ఫోటోలు