Monday, July 28, 2014

కూలిపోయిన మలేషియా MH17 విమానంలో చనిపోయినవారిని గౌరవిస్తున్న డచ్ పౌరులు....ఫోటోలు

మలేషియా విమానం MH17 కూలిపోయి అందులో ప్రయాణిస్తున్న వారందరూ చనిపోయేరని మీకందరికీ తెలుసు. కూల్చింది ఉక్రెయిన్‌ సైనికులా? లేక.. రష్యా అనుకూల ఉగ్రవాదులా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడంలేదు. దొరికినా పోయినవారు తిరిగిరారు కదా?....ఆ విమానంలో ఎక్కువమంది డచ్ దేశస్తులు. తమదేశానికి మృతుల శకాలాలను తీసుకువచ్చినప్పుడు డచ్ పౌరులు గౌర్వం ఇస్తున్న దృశ్యాలు.


No comments:

Post a Comment