Thursday, July 10, 2014

అత్యంత అద్భుతమైన కారు విగ్రహాలు.....ఫోటోలు

జెర్రీ జుడా అనే కళాకారుడు ఇంగ్లాండ్లో ప్రతి సంవత్సరం జరిగే "గుడ్ వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్" అనే కార్ర్ల ఎక్జిబిషన్లో కారు విగ్రహాలు చేస్తాడు. ఈ ఎక్జిబిషన్లోనే ఇతను చేసిన కారు విగ్రహాలను చూడటానికే ఎక్కువమంది ఈ ఎక్జిబిషన్ కు వస్తారు. ఈ సంవత్సరం అంటే 2014 లో జరిగిన ఈ స్పీడ్ పండుగలో 26 మీటర్ల ఎత్తుకి/ఎత్తులో 2 మెర్సిడోస్ బెంజ్ విగ్రహ కార్లను ఉంచేడు. వీటిని చూసి ప్రజలు విస్తుపోయేరు. మీరు కూడా జెర్రీ జూడా చేసిన కారు విగ్రహాలను చూడాలనే ఈ టపా రాస్తున్నాను. ఇందులో అతను ఈ సంవత్సరమే కాదు, ఇంతకు ముందు సంవత్సరాలలో చేసిన కారు విగ్రహాలను కూడా చూడవచ్చు.


2013

2012

2011

2010

2009

1 comment:

  1. వార్నీ, కార్లు కూడా కళారూపాలై పోయినాయిగా!గొప్ప కళా'కారు'డు:-P)

    ReplyDelete