Thursday, July 17, 2014

ఫోటో షాప్ చేయమని అడిగిన విన్నపము మీ హృదయాలను కదిలిస్తుంది....ఫోటోలు

నతన్ స్టెఫెల్ అనే అతను సోఫియా అని పేరు పెట్టబడ్డ తన 6 వారాల పాప యొక్క ఫోటోను అంతర్జాలంలో ఉంచి, తన పాప హాస్పిటల్ విడిచి రాకుండానే వైద్యసంబంధ కారణాలవలన చనిపోయందని, దయ చేసి ఎవరైనా పాపకు అమర్చిన ట్యూబులను తీసేసి ఫోటోను మార్చవలసిందిగా కోరేడు. రీడిట్ వాడుకదారులు వెంటనే స్పందించి ఆ పాప ఫోటోను ఫోటో షాప్ చేసి, ట్యూబులు తీసేసి అతనికి పంపించేరు. ఆ స్పంధన పాప తండ్రినే కాకుండా అంతర్జాలంలో ఇతరులను కూడా కదిలించింది.


1 comment: