Monday, July 14, 2014

యూరప్ ఖండం లోనే అతిపెద్ద వేడి నీటి కొలను.....ఫోటోలు

హంగేరీ దేశంలో ఉన్న "హవిజ్" కొలను యూరప్ ఖండములోనే అతి పెద్దది. దీని విస్తీర్ణం 47,500 చదరపు మీటర్లు. ఈ నీటిలో కార్బోనిక్ ఆసిడ్ తో పాటూ సల్ఫర్, క్యాల్సియం,మెగ్నీసియం, హైడ్రోజెన్ కార్బనెట్ మరియూ కొంత రేడియో ఆక్టివి కలిగి ఉన్నది. అందువలన ఈ నీరు వైద్య గుణాలు కలిగి యున్నదట. Micromonospora heviziensis అనే మంచి బాక్టీరియా ప్రపంచములోనే ఈ ఒక్క కొలనులోనే ఉందట. ఆరొగ్యం కోసం ఇక్కడికి వచ్చే పర్యాటకలే ఎక్కువమంది.


No comments:

Post a Comment