Wednesday, July 30, 2014

మీ సెల్ ఫోన్ నెంబర్ మీ వయసును తెలియజేస్తుంది...నిజమో కాదో మీరే ట్రై చేయండి


ఎవరు ఈ లెక్కల సూత్రాన్ని కనుకున్నారో తెలియదు. కానీ అది నిజమే. ఆశ్చర్యం...నిజంగా ఆశ్చర్యం.

మీ సెల్ ఫోన్ నెంబర్ తో క్రింద వివరించిన విధంగా మీరు కూడా ట్రై చేసి నిజమో కాదో తెలుసుకోండి.

1)మీ సెల్ ఫోన్ నెంబర్లోని చివరి అంకెను తీసుకోండి.

2) దాన్ని 2 తో గుణించండి.

3) ఆ మొత్తానికి 5 కూడండి.

4) ఈ మొత్తాన్ని 50 తో గుణించండి.

5)వచ్చిన మొత్తానికి 1764 కూడండి.

6) ఆ వచ్చిన మొత్తంలోనుండి మీరు పుట్టిన సంవత్సరాన్ని తీసేయండి.

ఇప్పుడు 3 అంకెలు వస్తుంది.....ఆ మూడు అంకెలలోని మొదటి అంకె మీ సెల్ ఫోన్లోని చివరి అంకె, మిగిలిన రెండంకెలు మీ ప్రస్తుత వయసు.......ఆశ్చర్యంగా ఉన్నది కదూ!


ఆంగ్లంలో

Check this its true.YOUR PHONE NUMBER. WILL REVEAL YOUR AGE.

AMAZING -AMAZING-AMAZING

Your Phone number will reveal your actual Age.

I do not know who discovered this?....but it is...Really accurate.

It will take about 15 seconds,read and do it at the same time so that you will not lose the fun.

1- Take a look at your last digit of your cell phone number

2- Use this figure and multiply by 2

3- Then add 5

4- And then multiply by 50

5-And then add the number 1764

6- The last step; with this number, subtract your birth year.

Now you see a three-digits number.

The first digit is the last digit of your phone number, the next two digits are your actual age!

IS'NT THIS SURPRISING?

3 comments:

  1. ఇదేమి అంత అశ్చర్య పొయె విషయం కాదండి

    మీ సెల్ చివరి నెంబర్ 'a' అనుకుంటె

    ((ax2)+5)x 50 + 1764
    ax100 + 250 +1764
    ax100 + 2014

    ఇందులొంచి (2014) మీ పుట్టిన సంవత్సరం తీసెస్తె మీ వయస్సు వస్తుంది. a 100 తొ గుణించం కాబట్టి మొదతి అంకె సెల్ల్ నెంబెర్ వస్తుంది

    ReplyDelete
    Replies
    1. కరెక్ట్ గా చెప్పారు భాను ! Its one of the magic of maths

      Delete
  2. ఇక్కడ సెల్ నంబరే అక్కర్లేదు 0-9 దాకా ఏ అంకె పెట్టినా ఇదే రిజల్ట్ వస్తుంది. :):):):)

    ReplyDelete