Thursday, July 24, 2014

మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని చిత్రాలు....ఫోటోలు

3డి ప్రింట్ ముఖం.....3D printed face

పరిమాణములో:...చిన్న ఏర్ క్రాఫ్ట్ కారియర్ తాయ్లాండ్ దేశ ఒకే ఒక కారియర్....పెద్దది అమెరికా వారి "కిట్టీ" అనే కారియర్...Size comparison of Thailand’s only aircraft carrier versus the USS Kitty Hawk

అంతర్జాతీయ అంతరిక్ష నౌకా స్టేషన్ కు సరకులు తీసుకు వెళ్లే అంతరిక్ష రవానా నౌక....SpaceX-3

ఏటీఏం లలో పిన్ నెంబర్లను దొంగతనం చేయడానికి, దొంగలు అతికించే పరికరం....This is an ATM pin code skimmer

అమెరికాలోని మెచిగాన్ ఫుట్ బాల్ స్టేడియం చలికాలంలో ఆకులు, పూవులతో పూర్తిగా కప్పబడి ఉండటం.....Aerial Photo of the Leafs/Wings Winter Classic Jan 1, 2014

ఆస్ట్రేలియా దేశ మోసలి.....Australian crocodile

10,000 సంవత్సరాలకు ముందు సహారా ఎడారిలో రాతిపై చెక్కబడిన జిరాఫీ బొమ్మలు...10000 year old rock engravings of giraffes in the Sahara Desert, Niger

సౌదీ అరేబియాలోని జిసాన్ యూనివర్సిటిలో డాక్టర్ పట్టాలు పుచ్చుకున్న మహిళలు....Graduation pic of 18 female doctors at Jizan University, Saudi Arabia

No comments:

Post a Comment