Friday, July 4, 2014

వాతావరణ మార్పు వలన ఏర్పడబోయే విధ్వంస పరిణామాలు....ఇన్ ఫో గ్రాఫ్

వాతావరణంలోని మార్పు పర్యావరణ మరియు మానవజీవితాలతో సంబంధం కలిగి ఉంది. వాతావరణంలోని మార్పులో ఉష్ణోగ్రత నమోదు, పెరుగుతున్న సముద్ర మట్టాలు, మరియు ఉత్తరార్ధ గోళంలో తగ్గిన మంచుపొరలు అన్నీ వాతావరణంలోని కనిపించే మార్పులకి నిదర్శనాలు. ముందు ముందు వాతావరణంలోని కనిపించేబోయే మార్పులలో ఇంకా ఎక్కువ భూమి వేడెక్కడం (అనగా సగటు ప్రపంచ ఉష్ణోగ్రతల పెరిగే స్వభావం), సముద్ర మట్టాల పెరుగుదల, మరియు కొన్ని తీవ్ర వాతావరణ పరిస్థితులు తరచుగా సంభవించడంలో పెరుగుదల ఊహించబడ్డాయి. వాతావరణంలోని మార్పులు ప్రత్యేకించి పర్యావరణ వ్యవస్థలకు హానికారకంగా ఉన్నాయి.మానవ వ్యవస్థలు భవిష్యత్ వాతావరణంలోని మార్పులతో మార్పు చెందుటకు వీలుగా ఉన్నాయి. భవిష్యత్ వాతావరణంలో భారీ మార్పులను తగ్గించడానికి, అనేక దేశాలు గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించడానికి విధానాలను రూపొందించాయి.

వాతావరణ మార్పు అత్యంత ఖరీదైనది:.....ప్రస్తుతం వాతావరణ మార్పు వలన ప్రపంచ ఆర్ధీక వ్యవస్తకు 100 బిల్లియన్ డాలర్లు లోటు ఏర్పడింది. ఇది 2030 కి 700 బిల్లియన్లుగా అధికరించి రాను రాను ఇంకా ఎక్కువగా మారుతుంది. అంటే వాతావరణ మార్పు వలన ఏర్పడబోయే ఆస్తి నష్టం, ఆరొగ్య పరిస్తితులకు, కరువు లాంటి వాటికి ఖర్చుపెట్టే డబ్బు.


Explore more infographics like this one on the web's largest information design community - Graphs.net.


How Climate Change Will Affect Your Health
Image source: www.health-science-degree.com

No comments:

Post a Comment