Tuesday, July 29, 2014

గూగుల్ ప్రపంచాన్ని శాశిస్తుందా? ఈ క్రింది విషయాల గురించి తెలుసుకుంటే అవునేమో అనిపిస్తుంది.....ఫోటోలు

గూగుల్ మొదట్లో ఒక అంతర్జాల సెర్చ్ ఇంజిన్ గా మాత్రమే మొదలైయ్యింది. కానీ పోనుపోనూ అంతర్జాలంలో తమ ఉత్పాదనలతో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఒక్క అంతర్జాలం లోనే కాకుండా మొబైల్ టెక్నాలజీలోనూ ముందంజలో ఉన్నదనే చెప్పాలి. అంతే కాకుండా వారు ప్రపంచ రంగంలో ఎన్నో కొత్త, ఊహించిని రంగాలలో తమ టక్నాలజీతో మార్పులు తీసుకు వస్తూ, ఇప్పుడు పలు రంగాలలో తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఇప్పుడు ఈ క్రింద గూగుల్ సంస్థ గురించిన వివరించిన వివరలను తెలుసుకుంటే ఏదో ఒక రోజు వారు ప్రపంచాన్నే శాశించే అధికారాన్ని చేజిక్కుంచుకుంటారని అనిపిస్తోంది.


No comments:

Post a Comment