Thursday, July 3, 2014

అంతర్జాల వ్యసనదాసులను బూట్ క్యాంపులకు పంపుతున్న చైనా....ఫోటోలు

1990 నుండి మాత్రమే మనం అంతర్జాలకం ను వాడుతున్నాము. కానీ మనలో కొంతమంది అంతర్జాలకం కు ఎంత అలవాటు పడ్డారంటే, అంతర్జాల వాడకం ఒక పిచ్చిగా, వ్యసనంగా మారిపోయేంతటగా అంతర్జాలకం కు బానిసైపోయేరు. ఇది కాదనలేని నిజం. ప్రపంచమంతటా స్వీయ నియంత్రణ(అంతర్జాలకం డి అడిక్షన్)కేంద్రాలు ఏర్పాటు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ విషయం చాలామందికి తెలుసు.

చైనాలో ఈ అంతర్జాల వ్యసనానికి ఎంతోమంది యువత బలికావటంతో, చైనా ప్రభుత్వం యువతకు అంతర్జాలకం స్వీయ నియంత్రణ నేర్పేందుకూ మరియూ అంతర్జాలంకు బానిసైనందుకు శిక్షగానూ వారిని బూట్ క్యాంపులకు పంపుతున్నారు. ఈ క్యాంపులలో వారికి అంతర్జాలకం స్వీయ నియంత్రణ తో పాటు స్వీయ నియంత్రణ శక్తిని ఎలా తెచ్చుకోవాలో కూడా నేర్పుతారట.

ఈ క్రింద మీరు చూస్తున్న ఫోటోలు అలాంటి ఒక క్యాంపు లలో తీయబడినవే.

మెదడు స్కాన్ చేస్తున్నారు

క్యాంపులో మందులిస్తున్న నర్స్

క్యాంపు వదిలి వెడుతున్న ఒకరికి వీడ్కోలు చెబుతున్నారు

క్యాంపులో మిలటరీ డ్రిల్ కు రెడీ అవుతున్న యువత

క్యాంపులో శిక్ష అమలు

క్యాంపులో పాఠాలు నేర్పుతున్న ద్రుశ్యం

క్యాంపులో ఆటలు

క్యాంపుకు తరలించబడుతున్న యువతి

No comments:

Post a Comment