Sunday, July 27, 2014

జపాన్లోని ఈ కాఫీ షాప్ కు వెడితే ప్రాఁకెడు జంతువులతో ఆడుకోవచ్చు....ఫోటోలు

యకోహామా నగర పొలిమేరలలో ఉన్న ఈ కాఫీ షాపు అనేకరకాల ప్రాఁకెడు జంతువులతో నిండి ఉంటుంది. ఈ కాఫీ షాపుకు వచ్చేవారు వీటిని ముట్టుకోవచ్చు,వీటితో ఆడుకోవచ్చు. దీనికోసమే ఈ కాఫీ షాపుకు అనేకమంది వస్తూ ఉంటారట. షాపులోపలకు వచ్చేవారు తమ చేతులను డిస్-ఇన్ ఫెక్ట్ తో కడుక్కుని రావాలి. అలాగే వెళ్లేటప్పడు డిస్-ఇన్ ఫెక్ట్ తో చేతులు కడుక్కుని వెళ్లాలి. షాపులో ఈ ప్రాఁకెడు జంతువుల వల్ల ఏదైన ప్రమాదం జరిగితే కాఫీ షాపు ఎటువంటి బాధ్యత వహించదు.


No comments:

Post a Comment